అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం సంత దగ్గర రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ - పట్టించుకోని అధికారులు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి- పి. మహేశ్వరరావు.
అనకాపల్లి జిల్లా ఇంచార్జి (క్రైమ్).
రోడ్డుపైనే వ్యాపారాలు సాగడంతో ఇరుకుగా మారిన రోడ్డు.
అధికారులు పట్టించుకోని సంతను రోడ్డు నుండి లోపటికి ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రజల ఆవేదన.
మేకలు, గొర్రెలు సంత వద్ద రోడ్డుపైనే వ్యాపారం, వాటిని తీసుకుని పోయే వాహనాలు.
ప్రతి సోమవారం ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడుతున్న వాహనదారులు, ప్రయాణికులు.
