కంభం వైద్యశాలలో సి పి ఆర్ అవగాహన కార్యక్రమం.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ వైద్యశాలలో జిల్లా వైద్య అధికారి ఆదేశాల మేరకు ఈరోజు కంభం ప్రభుత్వ వైద్యాధికారి శిరీష ప్రియదర్శిని ఆధ్వర్యంలో వైద్యశాల డాక్టర్. శివనాయక్ గుండెపోటు వచ్చిన వారికి సి పి ఆర్ ఎలా చేయాలి అనే సందేశం ఇస్తూ మాక్ డ్రిల్ నిర్వహించారు ఈ కార్యక్రమములో వైద్యశాల వైద్య సిబ్బంది మరియు ఇక్కడికి వచ్చిన ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Add

