కలెక్టర్ ఆదేశాలతో రామన్న చెరువుకు గండి పడిన ప్రాంతాన్ని జెసిబి తో పూడ్చిన అధికారులు.

కలెక్టర్ ఆదేశాలతో రామన్న చెరువుకు గండి పడిన ప్రాంతాన్ని జెసిబి తో పూడ్చిన అధికారులు. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు. 

 ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం, నాగులుప్పలపాడు మండలం, చదలవాడ గ్రామంలో గల రామన్న చెరువుకు గండి పడిన ప్రదేశాన్ని జాయింట్ కలెక్టర్.ఆర్ గోపాల క్రిష్ణ తో.కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రాజాబాబు.

చెరువు నీరు రోడ్డు పైకి రాకుండా వెంటనే వున్న సైడు కాలువ ద్వారా మరలించేలా చర్యలు తీసుకోవాలని నేషనల్ హై వే అధారిటీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్.

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రారంభమైన పనులు. 

జిల్లా కలెక్టర్ వెంట ఆర్ డి ఓ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, ఇరిగేషన్ ఎస్ ఈ శ్రీమతి వరలక్ష్మి, డ్వామా పిడి జోసెఫ్ కుమార్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Add



 

Post a Comment

Previous Post Next Post