ప్రకాశం కలెక్టర్ ను కలిసిన పార్లమెంటు సభ్యులు మాగుంట.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
నేడు ఒంగోలు ప్రకాశం భవనంలో జిల్లా కలెక్టర్ శ్రీ రాజ బాబు ఆయన కార్యాలయంలోమర్యాదపూర్వకంగాకలిసినఒంగోలు పార్లమెంట్ సభ్యులు.మాగుంట శ్రీనివాసులు రెడ్డి
ఈ సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులు మరియు సమస్యల గురించి వారి దృష్టికి తీసుకువెళ్లారు.
అలాగే ఎడతెరిపి లేకుండా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి అని వాటి పై తగు చర్యలు చేపట్టి, వారికి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అయన కోరినారు. అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు.
Add


