సహాయక చర్యలు చేపట్టిన తాసిల్దార్
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం, గాలిజెరుగుళ్లf నీరు గలీజేరు గుల్ల గ్రామం లోనికి వస్తుంటే జేసీబీ తో సహాయక చెర్యలు చేపట్టి నీటిని వాగు లోకి మళ్ళించారు. అనంతరం తాసిల్దార్ జితేంద్రకు గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు
Add

