ప్రకాశం ఎస్పీ ని కలిసిన ముత్తుముల.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్ష వర్ధన్ రాజుని మర్యాదపూర్వకంగా కలిసిన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల.
ఒంగోలు పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన ప్రకాశం జిల్లా సూపరిడెంట్ అప్ పోలీస్ వి.హర్షవర్ధన్ రాజుని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందచేశారు. ఈసందర్బంగా గిద్దలూరు నియోజకవర్గంలోని పలు అంశాల పై ప్రకాశం ఎస్పీ తో చర్చించారు.
