డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం గణపతి ఫైర్ వర్క్స్ షాప్ లో భారీ అగ్నిప్రమాదం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి-వినీత్.
*రాయవరం మండలం గణపతి ఫైర్ వర్క్స్ షాప్ లో ఘోర అగ్నిప్రమాదం.
* తీవ్ర ప్రమాదంగా మారిన వైనం, ఏడుగురి మృతి పలువురికి తీవ్రగాయాలు.
* ఆసుపత్రి కి తరలింపు కొనసాగుతున్న సహాయక చర్యలు.
* మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది.