కంభం లో ఘనంగా జన్మదిన వేడుకలు.
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు )
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని కంభం మండల కేంద్రంలో కందులాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ మరియు కంభం స్టేట్ బ్యాంకు సమీపాన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 54 వ జన్మదిన వేడుకలు శ్రీకృష్ణదేవరాయలు కాపు బలిజ సంఘం మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.
గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుమళ్ళ అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కొడుదుల పవన్ కళ్యాణ్.బడుగు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ రాజకీయాలకు వచ్చారాని వచ్చిన తరువాత నిరంతర పోరాట పటిమా చూపినటువంటి వ్యక్తి మన ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినాయకుడునాయకుడు పవన్ కళ్యాణ్. సుపరిపాలన లో భాగంగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కుదేళ్లైనా కూడా పేదవాడికి బటన్ నొక్కుతున్న అని మాటున రాష్ట్రాన్ని దోసుకుంటున్నటువంటి తీరుని. ఎవరైతే అణగదక్కాలని తీరున. అలాగేనాటి ప్రతిపక్షమైన నాయకుడు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారిని కుట్ర ద్వారా కుతంత్రాల ద్వారా జైల్లో పెడితే. చూసి నా మద్దతు నీకు ఇస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని పారద్రోలుదామని చెప్పిన మాట ప్రకారము కృష్ణుడు గా అర్జునుడి గా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి దుష్ట పరిపాలనను అంతం వధించినారని గిద్దలూరు శాసనసభ్యులు. ముత్తుమల అశోక్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి గిద్దలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి బెల్లంకొండ సాయిబాబా.కంభం మండల అధ్యక్షుడు తాటిశెట్టి ప్రసాదు. జనసేన పార్టీ వివిధ నాయకులు.అర్థవీడు. కంభం. బెస్త వారి పేట. మండలాల కాపు బలిజ సంఘం కార్యకర్తలు నాయకులు కూటమి నాయకులు గిద్దలూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్. సొసైటీ బ్యాంకు చైర్మన్ కేతమ్ శ్రీను. టిడిపి మండల అధ్యక్షుడు తోట శ్రీనివాసరావు. టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్.కార్యదర్శి. గోన చెన్నకేశవరావు. టిడిపి మండల కార్యదర్శి ఆరేపల్లి మల్లికార్జున్. ఎస్సీ సెల్ నాయకులు సిరివెళ్ల రవికుమార్. నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు. గుర్రం దానియేలు. ఎస్సీ సెల్ నాయకులు కత్తి అన్నోజి రావు. బహుజన నాయకులు దాసరి యోబు. పవన్ కళ్యాణ్ అభిమానులు. ప్రజలు తదితరులు ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా పేదలకు బట్టలు. పంపిణీ. మరియు అన్నదాన కార్యక్రమము జరిగింది.

