పోతురాజుటూరు నాగులవరం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమ*



పోతురాజుటూరు నాగులవరం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమ*

 ( ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.)
                    ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలోని పోతురాజుటూరు మరియు నాగులవరం గ్రామాలలో వ్యవసాయ అధికారి జి శివలింగ ప్రసాద్ ఆధ్వర్యంలో పొలంపిస్తుంది కార్యక్రమం మంగళవారము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ లో ఉన్నటువంటి వివిధ రకాల పథకాల గురించి రైతులకు వివరించడం జరిగింది. అదేవిధంగా రైతుల యొక్క పంట సాగు విధానంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి తెలుసుకొని వాటికి తగ్గ పరిష్కార విధానాలను రైతులకు వివరించడం జరిగింది. తదుపరి గ్రామంలో సాగు చేసినటువంటి టమాటా పంటను సందర్శించి రైతులకు సస్యరక్షణ చర్యలు గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీఐఏ శ్రీనివాసరెడ్డి మరియు బాల వెంకటేశ్వర్లు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు

Post a Comment

Previous Post Next Post