కార్పొరేషన్ డైరెక్టర్ గా నియామకం
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 ప్రతినిధి దాసరియోబు )
ప్రకాశం జిల్లా. పశ్చిమ ప్రకాశం గిద్దలూరు నియోజక వర్గం కంభం మండలం ఎర్రబాలెం గ్రామ వాసి గోన చెన్నకేశవులు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా. తెలుగుదేశం పార్టీకి మరియు దళితుల సమస్యలపై స్పందించి. సేవలందించి నందుకు. మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు. మరియు గిద్దలూరు నియోజకవర్గ శాసన సభ్యులైన ముత్తుమల అశోక్ రెడ్డి ఆశీస్సులతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్య మరియు సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి డైరెక్టర్ గా నియమించిన. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుకి రుణపడి ఉంటానని. అలాగే నామీద నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ విద్య మరియు సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించబడ్డ నేను నమ్మకాన్ని వమ్ము చేయనని. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని గోన చెన్నకేశవులు అన్నారు.
