ఒంగోలు లోని 33వ డివిజన్లో పింఛన్ పంపిణీ.
(ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు)
ప్రకాశం జిల్లా ఒంగోలు లోని 33వ డివిజన్ శివ ప్రసాద్ కాలనీ కొత్త డొంకలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్.నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత నగర మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకటేశ్వరరావు. స్థానిక కార్పొరేటర్ శ్రీ పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి.మరియు స్థానిక నాయకులు శ్రీ బెల్లం సత్యం, శ్రీ కుప్పా రంగ సాయి,మరియు కార్యకర్తలు.నాయకులు. తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు,
.jpeg)
.jpeg)
