జాతీయ రహదారిని పరిశీలించిన డి టి సి. మరియు వివిధ శాఖల అధికారులు.


 జాతీయ రహదారిని పరిశీలించిన డి టి సి. మరియు వివిధ శాఖల అధికారులు. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా కంభం మండలం అనంతపురం నుండి విజయవాడ జాతీయ రహదారిని సందర్శించిన డీటీసీ పి.సుశీల మరియు మార్కాపురం ఆర్టీవో స్పందన మార్కాపురం బ్రేక్ ఇన్స్పెక్టర్ మాధవరావు మరియు కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మల్లికార్జున.మరియు ఎన్ హెచ్.5 అధికారులు ఎక్కువగా ప్రమాదాలు కంభం పట్టణంలో ఎక్కడ జరుగుతున్నాయి దాన్ని నివారించేందుకు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి రోడ్ ఏమైనా పెంచడం చేయాలా అనే దానిపై స్పష్టంగా చర్చించడం జరిగింది. 

ప్రమాదాలు జరగకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చర్చించారు.

ముఖ్యంగా రావి పాడు రోడ్డు సమీపంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేదానిపై స్పష్టంగా చర్చించడం జరిగింది . ఆ రోడ్డు లో ఎక్కువగా వాసవి విద్యానికేతన్ బస్సులు తిరుగుతుండడంతో స్థానిక ప్రజలకు. ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లే అంబులెన్స్లకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతున్నాయా అనే కోణంలో కూడా చుట్టుపక్కల వారితో మాట్లాడటం జరిగింది.అలాగే వాసవి విద్యానికేతన్ చైర్మన్. రత్నం ( బాబు) తో కూడా చర్చించారు.

Add


Post a Comment

Previous Post Next Post