ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రపంచ విబిన్న ప్రతిబావంతుల దినోత్సవం సందర్భంగా ఈరోజు పి జి ఆర్ ఎస్ హాల్ నందు డి డబ్ల్యూ డి ఏ .ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మెప్మా సంఘం లో ఉన్న విభిన్న ప్రతిభా వంతులకు చెందిన కృపా అనే ఎన్జీవో. తో కలెక్టర్ గారి సమక్షంలో MOU చేసుకోవడం జరిగినది.
ఈ క్రింది అంశాలు :
1. విభిన్న ప్రతిభావంతుల SHG సభ్యులను బలపేతం చేయుడం.
2. కొత్త సంఘాలను ఏర్పాటు చేయడం.
3. బ్యాంకు రుణాలు ఇప్పించడం
4. మెప్మా పదకాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయుడం.
5. సంఘంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయడం
6. సంఘ సభ్యులకు యూనిట్లు ఏర్పాటు చేయడం
7. ఉచిత హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం మొదలైనవి.
రాపిడో పదకం క్రింద ఈ రోజు మెప్మా విబిన్న ప్రతిభా వంతుడుకి ఈ స్కూటర్ కలెక్టర్ మరియు మేయర్ చేతుల మీదుగా అందచేయడం జరిగినది. వారందరు కూడ జిల్లా కలెక్టర్ పి రాజబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ సమావేశానికి డి ఎల్ ఆర్ ఎస్ జడ్జి, డి ఆర్ ఓ , డి ఎం హెచ్ ఓ , omc కమిషనర్ AD,Disabled గమరియు వివిద అసోసియేషన్ సభ్యులు,స్టూడెంట్స్ మొదలగు వారు పాల్గొన్నారు.
