శ్రీశైలం యాత్రకు బయలుదేరిన కే.జె పురం శివ స్వాములు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి డిసెంబర్ :02
మాడుగుల మండలం మేజర్ పంచాయతీ కే.జె పురంలో కార్తికమాషం ఆరంభంలో సుమారు 10 మంది శివ దీక్షను ఆచారించి 41 దినములు నిష్టగా దీక్షలు చేసి కటిక చల్లిలో శివ నామస్మరంతో దీక్షను ఆచారించి సోమవారం తెల్లవారుజామున శ్రీ సంతోషిమాత ఆలయ చైర్మన్ కాళ్ళ అమ్మతల్లినాయుడు ఆధ్వర్యంలో ఇరుముడితో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల యాత్రకు బయలుదేరుతున్నట్టు గురు స్వామి దాడి రామలక్ష్మణరావు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది కార్తీకమాసంలో శివ దీక్షకలను ఆచరించడం వలన 42 రోజులు దీక్షలో మనశాంతి ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాళ్ళ గంగునాయుడు మాస్టర్. ఆళ్ల సంతోష్. ఆడారి వెంకటరావు. పిల్లా మురళి తదితరులు పాల్గొన్నారు.
