గిరిజనులకు న్యాయం చేయాలి సిపిఎం -డిమాండ్.
క్రైమ్ 9మీడియా జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి నవంబర్:18
దేవరాపల్లి మండలం, సోంపురం గిరిజనులకు న్యాయం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న అదికారులను డిమాండ్ చేసారు గిరిజనులు సాగులో ఉన్న వివాదాస్పద భూములను గిరిజనులతో కలిసి మంగళవారం పరిశీలించిన అనంతరం అయిన మాట్లాడారు రైవాడ ప్రాజెక్టు నిర్మాణం జరిగి నప్పుడు సోంపురం గ్రామానికి చేందిన గిరిజనులు భూములు ఇల్లులు కోల్పోయారని పేర్కొన్నారు నేటికీ గిరిజనులకు పూనరావాసం క్రింద ఇల్లులు ఇవ్వ లెదన్నారు నాడు ప్రభుత్వం భూసేకరణ చేసినప్పుడు గిరిజనులకు సరియైన ప్యాకేజీ ఇవ్వకుండా భూములు బలవంతంగా లాక్కుందని తెలిపారు అయిప్పటికీ ప్రాజెక్టు నిర్మానాన్ని ప్రజా ప్రయోజనాలను ద్రుష్టిలో పెట్టుకుని గిరిజనులు భూములు త్యాగాలు చేసారని తెలిపారు ప్రాజెక్టు అవసారాలకు వాడుకోనగా మిగిలిన కోద్ది పాటి భూముల్లో గిరిజనులు పంటలు వేసుకుని ఉపాధి పోందు తుంటె ఇతర పంచాయతీకి చేందిన కోంత మంది గిరిజనులపై కేసులు పెట్టి భయ బ్రాంతులకు గురి చేస్తు న్నారని తెలిపారు దీనిపై రైతులకు ఎటువంటి అదికారం లెదన్నారు కోంత మంది రైతులను రెచ్చగోట్టి గిరిజనులపై ఘర్షణులకు పురుగోలు పుతున్నారని తెలిపారు ఒకప్పుడు ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన గిరిజనులకు పూర్తి హక్కు ఉంటుదని తెలిపారు,ప్రాజెక్టులకు భూములు సేకరించిన ప్పునప్పుడు పూనరావాస చట్టంలో లక్షలాది మంది పేదలు రాష్ట్ర లో భూములు పో గోట్టుకున్న వారు ప్రభుత్వకు అవసరం లెనప్పుడు ,అవసరం వచ్చే వరకు భూములు సాగు చేసుకుంటున్నారని తెలిపారు,ఇక్కడ మాత్రం గిరిజనులను బెదిరింపులకు పూనుకుంటున్నారని తెలిపారు ప్రభుత్వకు అవసరం వచ్చేంత వరకు గిరిజనులకు భూములు సాగు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఈభూముల్లో ఎటువంటి ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గిరిజనులకు న్యాయం చేయాలని వెంకన్న అదికారులను కోరారు,ఈ కార్యక్రమంలో బాదిత గిరిజనులు పాల్గోన్నారు.
