ఈనెల 22 నుంచి తెలంగాణలో బతుకమ్మ వేడుకలు.



ఈనెల 22 నుంచి తెలంగాణలో బతుకమ్మ వేడుకలు.

ఈనెల 27న ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ కార్నివాల్.

ఈనెల 28న 10 వేల మందితో బతుకమ్మ సంబరాలు.
29న పీపుల్స్ ప్లాజా దగ్గర బతుకమ్మ పోటీలు-జూపల్లి.

ఈనెల 30న బతుకమ్మ పరేడ్.

ప్రపంచదృష్టిని ఆకర్షించేలా రాష్ట్రంలో  బతుకమ్మ వేడుకలు-జూపల్లి.

Post a Comment

Previous Post Next Post