విశాఖపట్నం (సింహాచలం) :
సింహాద్రి అప్పన్న ఉద్యోగుల చేతివాటం.
హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన ఇద్దరు ఉద్యోగులు.
ఒకరు పర్మినెంట్ ఉద్యోగి రమణ.. మరొకరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్.
హుండీలో రూ.50 వేలు దొంగిలించిన ఉద్యోగులు.
గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ పరిపాలన విభాగ AEO రమణమూర్తి.
పర్మినెంట్ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈవో త్రినాథరావు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించే దిశగా చర్యలు.
