పవన్ కళ్యాణ్ గారి 54 వ పుట్టినరోజును పురస్కరించుకుని ఏలూరులో 100 మందికి పైగా జనసైనికులు రక్తదానం చేశారు.
పవన్ కళ్యాణ్ గారి 54 వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లోని రెడ్ క్రాస్ లో దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు పసుపులేటి భార్గవ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి హాజరైన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు మరియు మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ గారు.. ఈ సందర్భంగా సుమారు 100 మందికి పైగా జనసైనికులు రక్తదానం చేశారు..
