దేశ ప్రజలకు GST ట్యాక్స్ తగ్గింపు.
ప్రతిరోజు వాడే వస్తువులపై
Item. From. --- To
హెయిర్ ఆయిల్ 18%. 5%
షాంపు 18%. 5%
టూత్ పేస్ట్ 18%. 5%
సోప్స్ 18%. 5%
షేవింగ్ క్రీమ్. 18%. 5%
బటర్ 12%. 5%
నెయ్యి 12%. .5%
చీజ్ 12%. 5%
డెయిరీ స్ప్రెడ్స్. 12%. 5%
ఓటెన్ సెల్స్ 12%. 5%
ఫీడింగ్ బాటిల్స్. 12%. 5%
ప్యాకింగ్ నాప్కిన్స్ ఫర్ 12%. . 5%
బేబీస్, క్లినికల్ డైపర్స్. 12%. 5%
టైలరింగ్ మిషన్స్ & పార్ట్ 12%. 5%
హెల్త్ కేర్ ఐటమ్స్:
లైఫ్ ఇన్సూరెన్స్, 18%. 0%
హెల్త్ ఇన్సూరెన్స్. 18%. 0%
ధర్మమిటర్. 18%. 5%
మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్. 12%. 5%
డయాగ్నాస్టిక్స్. ఐటమ్స్. 12%. 5%
గ్లూకో మీటర్ టెస్ట్ స్ట్రిప్స్. 12%. 5%
కరెక్టివ్ స్పెటికల్స్. 12%. 5%
ఎడ్యుకేషన్:
మ్యాప్స్ చార్ట్స్ గ్లోబ్స్. 12%. nil
పెన్సిల్స్ క్యార్న్స్,
షాపర్నస్. 12%. nil
ఎక్స్ప్రెస్ బుక్స్, నోట్ బుక్స్12%. nil
రబ్బరు. 5%. nil
అగ్రికల్చర్, ఫార్మర్స్:-
ట్రాక్టర్ టైర్స్, పార్ట్స్. 18%. 5%
ట్రాక్టర్. 12%. 5%
బయో ఫెస్టిసైడ్స్
మైక్రో న్యూట్రియెంట్స్ 12%. 5%
డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్
స్పింక్లేర్స్. 12%. 5%
హార్టికల్చర్, ఫారెస్ట్రీ మెషిన్స్
కల్టివేషన్ మెషిన్స్,
హార్వెస్టింగ్ మెషిన్స్. 12%. 5%
ఆటోమొబైల్:-
పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్
LPG CNG cars,
1200cc & 4000mm.
మించి ఉండకూడదు 28%. 18%
డీజిల్, డీజిల్ హైబ్రిడ్
LPG CNG cars,
1200cc & 4000mm.
మించి ఉండకూడదు 28%. 18%
3 వీల్ వెహికల్స్ 28%. 18%
మోటార్ సైకిల్స్
350 cc కింద 28%. 18%
మోటార్ వెహికల్స్ ఫర్
ట్రాన్స్పోర్ట్ 28%. 18%
ఎలక్ట్రికల్ ఐటమ్స్:-
ఎయిర్ కండిషన్స్ 28%. 18%
టీవీ (above 32')
Including LED, LCD 28%. 18%
మానిటర్లు & ప్రొజెక్టర్ 28%. 18%
డిష్ వాషింగ్ మెషీన్లు 28%. 18%.
సిమెంట్‌పై జీఎస్టీ 28 నుంచి 18 శాతానికి తగ్గింపు.
చేనేత, మార్బుల్, గ్రానైట్‌పై 5 శాతం జీఎస్టీ.
33 ఔషధాలపై జీఎస్టీ 12 నుంచి సున్నాకి తగ్గింపు.
కార్బొనేటెడ్ కూల్‌డ్రింక్స్,జ్యూస్‌లపై 40శాతం GST.
పాన్, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై 40% GST.
బొగ్గుపై జీఎస్టీ 5 నుంచి 18 శాతానికి పెంపు.
చేనేత వస్తువులపై 5 శాతం జీఎస్టీ.
కళ్లద్దాలపై జీఎస్టీ 28 నుంచి 5 శాతానికి తగ్గింపు.
పునరుత్పాదక ఇంధన వస్తువులపై పన్ను తగ్గింపు.
