విజయవాడలో వరుణ్ గ్రూప్ లక్ష్మీ ఫైనాన్స్ కంపెనీ అరాచకం...
పూర్ణానంద పేట లోని కౌతా సుబ్బారావు ఇంటి వద్ద సుమారు కొంతమంది ఫైనాన్స్ సిబ్బంది దౌర్జన్యం....
80 ఏళ్ల వృద్ధురాలు ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో దౌర్జన్యం చేసిన ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది.....
ఆందోళనలో కుటుంబ సభ్యులు......
ప్రాణ రక్షణ కల్పించాలని కోరుతున్న వృద్ధురాలు......
