సీఎం చంద్రబాబుకు కొత్త హెలికాప్టర్.



సీఎం చంద్రబాబుకు కొత్త హెలికాప్టర్.

సీఎం చంద్రబాబు భద్రత, సమయ పాలన దృష్ట్యా కొత్త ఎయిర్బస్ హెచ్-160 హెలికాప్టర్ను ఉపయోగిస్తున్నారు. పాత హెలికాప్టర్ ఎక్కువ దూరం ప్రయాణించలేకపోవడంతో గతంలో సమయం వృధా అయ్యేది. ఇప్పుడు నివాసం నుంచే జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. కొత్త ఛాపర్ వల్ల సమయం ఆదా, ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుంది.

Post a Comment

Previous Post Next Post