కేంద్ర ప్రయోజిత సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశం.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కు సంబంధించిన కేంద్ర ప్రయోజిత సంక్షేమ పథకాలు అమలుపై గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతినిధులు మరియు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రతినిధులతో. ప్రజా పద్దుల కమిటీ స్టడీ టూర్ లో భాగంగా ఈరోజు కలకత్తా లోని హోటల్ తాజ్ బెంగాల్లో కమిటీ చైర్మన్ కేవీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న కమిటీ మెంబర్ ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస రెడ్డి, మరియు ఇతర సభ్యులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు,
