మంత్రి నారా లోకేష్ సహకారంతో జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు పొందిన యువత.
విదేశాల్లో నర్సింగ్ జాబ్ చేయాలనేది తమ కల అని, మంత్రి నారా లోకేష్ సహకారంతో జర్మన్ భాషపై సీడాప్ అందించిన శిక్షణను సద్వినియోగం చేసుకుని, కలను సాకారం చేసుకున్నామని జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు పొందిన యువత తమ మనోగతాన్ని వెల్లడించారు....
