రూ. 10 వేలు ఆర్ధిక సహాయం చేసిన శాసనసభ్యులు ముత్తుముల.




రూ. 10 వేలు ఆర్ధిక సహాయం చేసిన శాసనసభ్యులు ముత్తుముల.

( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )

    ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం, నేకునాంబాద్ గ్రామానికి చెందిన వల్లెపు శ్రీనివాసులు ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించారు. ఇంటి పెద్దను కోల్పోవటంతో వారి కుటుంబం ఇబ్బందులను పడుతున్న విషయం తెలుసుకున్న గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి , వారి కుమారుడైన నరసింహా, నాగేంద్ర, లకు తన వంతు సహకారంగా రూ. 10,000 అక్షరాల పది వేల రూపాయలు అందించారు. 
బాధిత కుటుంబానికి ప్రభుత్వానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.. 
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు యామా శ్రీనివాసులు, బత్తుల శంకరయ్య లు పాల్గోన్నారు.

Post a Comment

Previous Post Next Post