మహా అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న నారా శేషు మరియు MRD బలరాం.
ఏలూరు గాంధీ మైదానం వద్ద గల 11వ శ్రీ లక్ష్మి గణేష్ మహోత్సవముల అనంతరం ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిధులు గా పాల్గొన్న గణేష్ ఉత్సవ సమితి ఏలూరు జిల్లా అధ్యక్షులు & జనసేన నాయకులు శ్రీ నారా శేషు మరియు ఏలూరు నగర ప్రముఖులు, MRD బలరాం. కార్యక్రమం లో లక్ష్మీ గణపతికి జ్యోతి ప్రజ్వల్వన చేసి గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులందరికి అభినందనలు తెలిపారు.. అనంతరం కమిటీ వారు ఏర్పాటుచేసిన మహా అన్న సమారాధన కార్యక్రమం లో పాల్గొని భక్తులకు స్వయంగా అన్న సమారాధాన చేసారు.

