శ్రీ శ్రీ శ్రీ భూలోకమ్మా సంబర మహోత్సవం కార్యక్రమంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న ఏలూరు ఎం ఎల్ ఏ బడేటి రాధా కృష్ణయ్య.


 

శ్రీ శ్రీ శ్రీ భూలోకమ్మా సంబర మహోత్సవం కార్యక్రమంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న ఏలూరు ఎం ఎల్ ఏ బడేటి రాధా కృష్ణయ్య.


ఏలూరు స్థానిక 2వ డివిజన్,భావిశెట్టివారిపేట పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన శ్రీశ్రీశ్రీ భూలోకమ్మా అమ్మవారి స్నాన సంబరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల లో పాల్గొన్న ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి). ఈ కార్యక్రమంలో EUDA చైర్మన్ శివప్రసాద్ , ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి , 2వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నాగులపల్లి గంగాధర్ రావు, కమిటీ సభ్యులు ఇమంది చంద్రశేఖర్, గుడి చెన్నారావు, ఇమంది శివ,ఇమంది నరసింహారావు, లంకలపల్లి సతీష్  మరియు ఇతర కమిటీ సభ్యులు మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post