5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం.


 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం.

తెలంగాణ:

సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మధుసూదన్‌కు 5 నెలలుగా జీతం రావడం లేదని ఆత్మహత్యాయత్నం.

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంట్లో పురుగుల మందు తాగిన మధుసూదన్.

పరిస్థితి విషమించడంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తరలింపు వైద్యం అందిస్తున్న వైద్యశాల వైద్యులు.

Post a Comment

Previous Post Next Post