భారత సైన్యం పై ఉగ్రవాదుల దాడి. ఇద్దరు సైనికులు మృతి.


 భారత సైన్యం పై ఉగ్రవాదుల దాడి. ఇద్దరు సైనికులు మృతి.


*మణిపూర్ లో బేస్ క్యాంపు కు వెళ్తున్న సైన్యం వాహనం పై దాడికి దిగిన ఉగ్రవాదులు. దాడిలో ఇద్దరు సైనికులు మృతి.

*మృతి చెందిన వారు అస్సాం రైఫిల్స్ కు చెందిన సైనికులు.

*తమ సహచరులు మృతి చెందటం సైన్యం లో విసాదం నెలకొంది.

*సంఘటన స్థలానికి భారీగా చేరుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.

Post a Comment

Previous Post Next Post