ఏక్ దిన్. ఏక్ గంట. ఏక్ సాద్. శ్రమదానం కార్యక్రమం.



ఏక్ దిన్. ఏక్ గంట. ఏక్ సాద్. శ్రమదానం కార్యక్రమం.


 (బేస్తవారిపేట క్రైమ్ 9 మీడియా ప్రతినిధి )

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట.మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ. ఏక్ దిల్ ఏక్ గంట ఏక్ సాద్. స్వచ్ఛ సేవ 2025. కార్యక్రమంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు. శ్రమదాన కార్యక్రమం బేస్తవారిపేట మండల పరిషత్ ఆవరణ నందు స్వచ్ఛ్ సేవ్ కార్యక్రమము. ఎంపీడీవో ఏ వి రంగనాయకులు. డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి జిలాని భాష. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ.నాయక్. పంచాయతీరాజ్ ఏఈ. శ్రీనివాస్ నాయక్. ఏపీవో. గురు కుమార్. మండల పరిషత్ సిబ్బంది. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు. వివిధ శాఖల అధికారులు అందరూ కలిసి ఎంపీడీవో కార్యాలయ ఆవరణను శ్రమదానం చేసి శుభ్రపరచడం జరిగింది.
 

Post a Comment

Previous Post Next Post