స్వచ్ఛ్ ఆంధ్ర ప్రదేశ్ - గ్రీన్ ఆంద్ర ప్రదేశ్ భాగంగా ప్రతిజ్ఞ.



 

స్వచ్ఛ్ ఆంధ్ర ప్రదేశ్ - గ్రీన్ ఆంద్ర ప్రదేశ్ భాగంగా ప్రతిజ్ఞ.


 (ప్రకాశం జిల్లా బేస్తవారిపేట క్రైమ్ రిపోర్టర్ అమృత రాజ్.)

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట గ్రామపంచాయతీ పరిధిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ గ్రీన్ ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా గ్రామసభ లో ఎంపీడీవో తాసిల్దార్ మాట్లాడుతూ పంచాయతీ పరిషత్ ప్రాంతాల్లో మొక్కలు నాటాలని పారిశుద్ధ్యం గా ఉండాలని గ్రీన్ ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలని ఆయన కోరారు అనంతరం ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ మొక్కలు నాటడం కార్యక్రమాలు చేయించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎ.వి. రంగనాయకులు, తహసిల్దార్ ఎ

జితేంద్ర. డిప్యూటీ ఎంపీడీవో జిలాని బాషా. ఆర్డబ్ల్యూఎస్ ఏ ఇ.నాయక్ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణారెడ్డి, సచివాల సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, గ్రామపంచాయతీ సిబ్బంది, మరియు గ్రామ ప్రజలు స్వర్ణ ఆంధ్ర. స్వచ్ఛ్ ఆంధ్ర ప్రదేశ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post