ఖాకీలలో... కనికరం లేని కామంధుడు.
* చిత్తూరు జిల్లాలో..దారుణం.
* సాయం కోసం వచ్చిన మహిళపై కానిస్టేబుల్ అఘాయిత్యం.
( క్రైమ్ 9మీడియా)
కీచక కామాంధులు కానిస్టేబుల్, హోం గార్డు నుంచి రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు.
సాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే తనను లైంగిక వేధింపులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళ.
పలమనేరు గంటావూరు చెందిన షబ్రీన్ తనను కానిస్టేబుల్ ఉమా శంకర్, హోం గార్డ్ కిరణ్ కుమార్ లు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు.
కానిస్టేబుల్ ఉమాశంకర్ తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని ఆరోపించిన షబ్రీన్.
ఈ విషయం బయటకు చెబితే నా ముగ్గురుపిల్లలను చంపేస్తాను అంటూ బెదిరించాడని కన్నీరు.
తనపై వేధింపులకు పాల్పడ్డ వారిపై చిత్తూరు జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేసింది.