రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో అభివృద్ధికి అనుమతి.
రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడ్‌లో అభివృద్ధి చేయుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఏర్పాటు కానున్న ప్రాంతాలు:
▪️ఆదోని
▪️మదనపల్లి
▪️మార్కాపురం
▪️పులివెందుల
▪️పెనుకొండ
▪️పాలకోల్లు
▪️అమలాపురం
▪️నర్సీపట్నం
▪️బాపట్ల
▪️పార్వతీపురం
-మొదటి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందులలో కాలేజీలు అభివృద్ధి చేయనున్నారు.
-మిగిలిన ఆరు కాలేజీలు సాధ్యాసాధ్యాలు పరిశీలన పూర్తి అయిన వెంటనే ప్రారంభం కానున్నాయి..
