రాష్ట్ర ప్రజలందరికీ యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుకు టెండర్లు.
AP :-రాష్ట్రంలో కొత్త ఆరోగ్య సంరక్షణ విధానం మరింత బలోపేతం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై - డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఒక కొత్త యూనివర్సల్ హెల్త్ పాలసీని రూపొందించి అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు బీమా చేయుటకు ఇన్సూరెన్స్ కంపెనీల నుండి టెండర్లు ఆహ్వానానికి అనుమతులు జారీ చేసింది....
