ఏపీకి 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను కాకినాడ పోర్టులో దిగుమతికి జీవో జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.
అత్యవసరంగా యూరియా కోసం ఎదురుచూస్తున్న జిల్లాలకు యుద్ధప్రాతిపదికన యూరియా పంపాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు
రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు
రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందని మంత్రికి తెలిపిన అధికారులు
యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు.
