నేడు, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.




నేడు, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.

AP

* బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశం.. 

* నేడు, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.. 

* శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో నేడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. 

* మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు-వాతావరణ కేంద్రం

Post a Comment

Previous Post Next Post