రికార్డు సృష్టించిన లడ్డూ వేలం.




రికార్డు సృష్టించిన లడ్డూ వేలం.

 ( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )
     ప్రకాశం జిల్లా కంభం మండలం కంభం పంచాయితీ చౌక్ సెంటర్ నందు గణేష్ నిమజ్జనానికి ముందు లడ్డూ వేలం పాటలో రికార్డు స్థాయిని చేరుకుంది, కంభం లో వినాయక చవితి పండుగను అందరూ అంగరంగ వైభవంగా జరుపుకోగా మరుసటి రోజు వినాయకుని నిమజ్జనం కార్యక్రమం జరుపుకుంటారు ఈ నిమజ్జనం కార్యక్రమం ముందు లడ్డు వేలం పాట జరుపుకుంటారు ఈ లడ్డు వేలం పాటలో కంభం గ్రామంలోని చౌక్ సెంటర్లో అత్యధికంగా అక్షరాల లక్ష  వెయ్యి నూట పదహారు రూపాయలు  (101116-/-) వరకు వేలం పాట జరిగింది, ఈ వేలం పాటను  కంభం లోని కొప్పరపు అఖిల్ బాదం కిషోర్ అండ్ టీం దక్కించుకొని కంభం లో రికార్డు స్థాయిలో చరిత్ర సృష్టించడం జరిగింది . అనంతరం ఈ లడ్డుని ఊరేగింపుగా కొనసాగడం జరిగింది.

Post a Comment

Previous Post Next Post