ఏసీబీ వలలో మరో నీతి అధికారి.
గుంటూరు జిల్లా.
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఐపీవో.
30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ గుంటూరు జెడ్పీ ఐపీవో ముత్తి శ్రీనివాసరావు.
పరిశ్రమల శాఖలో ఐపీవోగా పనిచేస్తున్న శ్రీనివాసరావు.
పరిశ్రమల రాయితీ నిధుల కోసం ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపేందుకు లక్ష డిమాండ్.
బాధితుడు మండేపూడి కమలాకర్ తో తొలుతగా 30వేలు ఇచ్చేందుకు ఒప్పందం.
జడ్పీ ప్రాంగణంలో డబ్బులు తీసుకునేందుకు వచ్చిన ఐపీవో శ్రీనివాసరావు.
అదే సమయంలో దాడి చేసిపట్టుకున్న ఏసీబీ అధికారులు.
శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు.
