మాగుంట శ్రీనివాసులు రెడ్డినిమర్యాదపూర్వకంగా కలిసిన పొడపాటి తేజస్వి.
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు )
ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక కమిషన్ చైర్మన్ పొడపాటి తేజస్వి . ఈ సందర్భంగా సాంస్కృతికంగా ఒంగోలును అభివృద్ధి చేసే విధంగా పలు అంశాలపై చర్చించారు.
