పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న రైల్వే అధికారులు.

పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి  ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన సమీక్షా  సమావేశంలో పాల్గొన్న రైల్వే అధికారులు.

ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారి ఆధ్వర్యంలో రైల్వే అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న రైల్వే అధికారులు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ పరిధి లోని పలు అభివృద్ధి పనులు, ROB మరియు RUB పలు అంశాలపై చర్చించినారు.

Post a Comment

Previous Post Next Post