ఆంధ్రప్రదేశ్ కు 29వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తామని కేంద్రమంత్రి హామీ.




ఆంధ్రప్రదేశ్ కు 29వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తామని కేంద్రమంత్రి హామీ.
 
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి శ్రీ జెపి నడ్డా ని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రి శ్రీ నారా లోకేష్  మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి  మరియు సహచర పార్లమెంట్ సభ్యులు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ లో యూరియా కొరత  తీర్చాలని కేంద్రమంత్రిని లోకేష్ కోరారు.. ఈనెల 21 నాటికి ఆంధ్రప్రదేశ్ కు 29వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినారు.

Post a Comment

Previous Post Next Post