ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శ్రీ MV సుభాష్ గారు ప్రజలకు అందించిన సేవలకు గాను, గౌరవ నూజివీడు ఎమ్మెల్యే మరియు మంత్రిగారు అయిన శ్రీ కొలుసు పార్థసారథి గారు నుండి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వారికి సేవా పతకం జిల్లా ఎస్పీ వారి సమక్షంలో అందజేయడం జరిగినది,
జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శ్రీ MV సుభాష్ గారికి సేవా పతకం.
by Editor Saratcrime9media
-
0
