రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథికి పూల మొక్కను అందజేసి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) స్వాగతం పలికారు


 రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథికి పూల మొక్కను అందజేసి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) స్వాగతం పలికారు ...


        ఏలూరు,ఆగస్టు15:క్రైమ్ 9 మీడియా ప్రతినిధి జిల్లా కలెక్టరేటు పెరేడ్ గ్రౌండులో శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో  ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఏలూరు ప్రభుత్వ అతిధి గృహానికి విచ్చేసిన రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ని  ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మర్యాద పూర్వకంగా  కలిసి  పూలమొక్కను అందజేసి ఘన స్వాగతం పలికారు.

Post a Comment

Previous Post Next Post