ఏపీలో ఉగ్రవాదులు.. హోటల్లో కుక్ గా పని చేస్తూ!
ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో టెర్రరిస్టులున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన NIA అధికారులు నూర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఓ హోటల్లో కుక్గా పని చేస్తున్న నూర్కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని, 20 సిమ్ కార్డులతో పాటు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.
