చింతలపూడి మండలం రాఘవాపురం PACS చైర్మన్ గా మాటూరి వెంకటరామయ్య ప్రమాణ స్వీకారం.
చింతలపూడి మండలం రాఘవాపురం PACS చైర్మన్ గా మాటూరి వెంకటరామయ్య గారి ప్రమాణ స్వీకారం కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొని చైర్మన్ తో అధికారికంగా సంతకం పెట్టించి తద్వారా సొసైటీ డైరెక్టర్స్ తో కూడా సంతకం పెట్టించి శుభాకాంక్షలు తెలియజేసారు, ఆ తరువాత ఏర్పాటు చేసిన సభ కార్యక్రమం లో పాల్గొని సొసైటీ ని భాద్యత గా ముందుకు నడిపించాలని, రైతులకు సకాలంలో రుణాలు ఇప్పించడం, FD లు ఎక్కువ మంది కట్టెల చూడాలి అలాగే సకాలంలో పంట పొలాలకు కావాల్సిన ఎరువులు అందించాలి అని తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో ఎన్నిక కాబడిన PACS చైర్మన్ లు, రైతులు, కూటమి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.
