సీపీఐ రాష్ట్ర మహాసభలకు తరలివెళ్లిన ఉప్పల్ నియోజకవర్గ నేతలు.
TELANGANA మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్ మహారాజా ఫంక్షన్ లో జరగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర 4వ మహాసభలకు సీపీఐ ఉప్పల్ నియోజకవర్గ నేతలు ఈసీఐఎల్ లోని సీపీఐ కార్యాలయం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ నుండి తరలివెళ్లారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జీ. దామోదర్ రెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు టి. సత్య ప్రసాద్,సీపీఐ మాజీ ఉప్పల్ మండల కార్యదర్శి రామ్ నారాయణ,ఉప్పల్ మండల సహాయ కార్యదర్శి ఎండీ. బషీర్, కార్యవర్గ సభ్యులు లక్ష్మీ నారాయణ, నారా నర్సింహా,కృపాకర్, స్వామిదాస్, నర్సింగ్ రావు,సుధాకర్, జోషి, శోభ, ముంతాజ్ బేగం, రాజేందర్, ఏఐఎస్ఎఫ్ నేతలు మహేష్, అజీమ్ పాషా, సమీర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Tags
TELANGANA
