*కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి లేఖ..!
*S.I.R గడువు పొడిగించాలని సీఈసీకి విజ్ఞప్తి.*
*రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి.*
*ఏపీలో ఇప్పటివరకు 88 శాతం S.I.R ప్రక్రియ పూర్తయింది.*
*మరణించిన ఓటర్లను మినహాయిస్తే, ఇంకా 9 శాతానికి పైగా పూర్తి కావాల్సి ఉంది.*
*: ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్*
