అర్ధరాత్రి చెట్టుని ఢీకొట్టిన కారు వ్యక్తి మృతి.
మార్కాపురం జిల్లా బెస్తవారిపేట పట్టణంలో చిన్న కంభం బేస్తవారిపేట మార్గమధ్యలో గత అర్ధరాత్రి కారులో ప్రయాణిస్తున్న చెట్టిచెర్లకు చెందిన గురుమూర్తి అనే వ్యక్తి చెట్టును ఢీకొనడంతో మృతి చెందడం జరిగింది ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది..
