బస్సును తప్పించబోయి లోయ లో పడ్డ టిప్పర్.



 బస్సును తప్పించబోయి లోయ లో పడ్డ టిప్పర్.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

నంద్యాల -గిద్దలూరు ప్రధాన రహదారిలోని నర్వ నరసింహ స్వామి, పచ్చర్ల గ్రామం మధ్య నల్లమల అభయ అరణ్యంలో మంగళవారం 11 గంటల సమయంలో నంద్యాల నుండి గిద్దలూరు వైపు వెళుతున్న టిప్పర్, మార్కాపురం ఆర్ టి సి బస్సు నంద్యాల వైపు వస్తు కల్వర్ట్ వద్ద రెండు వాహనాలు ఎదురు పడగా బస్సును తప్పించబోయ్ క్రమంలో , కలవర్ట్ ను ఢీ కొట్టి లోయలో పడ్డ టిప్పర్ దీంతో బస్సు లోని సుమారు 60 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. లోయలో పడ్డ టిప్పర్ క్షేమంగా బయట పడ్డా డ్రై వర్..

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post