కే.జె పురం పెంక్షన్స్ కార్యక్రమంలో పాల్గున్న ఎమ్మెల్యే బండారు.


 కే.జె పురం పెంక్షన్స్ కార్యక్రమంలో పాల్గున్న ఎమ్మెల్యే బండారు.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి జులై:30

మాడుగుల మండలం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కారణంగా కొన్ని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముందస్తుగా జూలై 30న ప్రారంభమైంది. సాధారణంగా ప్రతి నెలా మొదటి రోజున ఈ పంపిణీ జరుగుతుంది.పంపిణీ వివరాలు పంపిణీ సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేస్తారు, అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో లేదా జిల్లాల్లో ముందుగా కూడా అందిస్తారు.మొత్తం లబ్ధిదారులు: రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులు ఈ పింఛన్లు అందుకుంటున్నారు.అందించే విధానం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే నగదు పంపిణీ జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం మేజర్ పంచాయతీ కే.జె పురం గ్రామంలో జులై 30 న పండుగ వాతావరణం చోటు చేసికుంది గ్రామంలో వేకువజామునుంచి గ్రామ కార్యదర్శి సతీష్. టీడీపీ మండల క్లస్టర్ ఇంచార్జి బిశెట్టి విజయలక్ష్మి సచివాలయం సిబ్బంది కూటమి నాయకులు ఆధ్వర్యంలో అర్హులైన వారికీ పెంక్షన్స్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఆదితి గా మాడుగుల శాసన సభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి పాల్గొని కూటమి నాయకులుతో కలిసి పెంక్షన్స్ అందజేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హయాంలో అర్హులైన వారికీ పెంక్షన్స్ మంజూరు చేయడంలో కూటమి ప్రభుత్వం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది.టీడీపీ నాయకులు జనసేన నాయకులు టీడీపీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గున్నారు

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post