కంభం లో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి సామెల్ జవహర్ కు స్వాగతం పలికిన టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు.



 కంభం లో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి సామెల్ జవహర్ కు స్వాగతం పలికిన టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మనుమల గ్రామం దళితవాడలో జంట హత్య కేసు విచారణ నిమిత్తం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మార్కాపురం జిల్లా కంభం పట్టణంలో రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు మరియు (a p e w i d c ) గోన చెన్నకేశవులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన గృహానికి వెళ్లి అల్పాహారం స్వీకరించి కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. మీడియా సమావేశంలో టిడిపి ఎస్సీ నాయకులు సిరివెళ్ల రవికుమార్. గూడూరు అన్నోజి రావు. పార్లమెంటు ఆర్గనైజింగ్ నాయకులు గుర్రం దానియేలు. కోలా ప్రసన్న. దాసరి యోబు. దున్నాయోబు. డి చిట్టి బాబు. కూటమి నాయకులు కొత్తపల్లి శ్రీనివాసులు. తోట శ్రీనివాసులు. ముస్లిం మైనార్టీ నాయకులు. తదితరులు పాల్గొని శాలువాలతో పూలమాలతో ఆయనను ఘనంగా సన్మానించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post